•  

పుత్తడి బొమ్మతో ...చిత్తడి చేష్టలు....!

మీరు ఆనందించే శృంగార జీవితం జీవం లేనిదిగాను, డల్ గాను వుండాల్సిన అవసరం లేదు. సాధారణ రతి చర్యలకంటే కూడా మరింత ఆనందాన్నిచ్చే భంగిమలు ఆచరించవచ్చు. రతి చర్యలలో ఎన్నో రకాలున్నాయి. బహుశ మీరు ఇప్పటివరకు వాటిని చేయటానికి సాహసించి వుండరు.Romance At Its Perversions!
 ప్రయోగాత్మక సెక్స్- వివాహమైన చాలా కాలం తర్వాత జంటలు మరో మారు తమ కొత్త రోజుల రతి చర్యలు జరపటానికి సిద్ధ పడటమే ఎక్స్ పెరిమెంటల్ సెక్స్. అదెలా వుంటుందో చూడండి. రోజులు గడిచే కొద్ది రతి క్రీడ ఆనందం అడుగున పుతుంది. కనుక కొత్త రకం చర్యలు చేస్తే కాని మజా కనపడదు. ...కొత్త భంగిమలు ఆచరించాలి. లేదా ఇంటిలోనే బెడ్ రూమ్ కాకుండా మరో ప్రదేశంలో, టెర్రేస్ లేదా బాల్కనీ వంటి స్ధలాలలో రతి చేయాలి.

అవసరాల సెక్స్ - అప్పటికపుడు చెయ్యాలనిపించే చేసే రతి. ఇది దీర్ఘకాల జంటలకు బాగా సరిపోతుంది. ఇవి మీకొరకు ప్రత్యేకంగా చేసేవిమీలో ఒత్తిడిని , కేలరీలను తగ్గించి ఆనందం కలిగించేవి. దీనితో రిలేషన్ షిప్ బలపడుతుంది.

వారాంతపు సెక్స్ - జంటలు కొత్త అనుభవాలను సేకరించుకోవాలనుకుంటూ కొత్త ప్రదేశాలకు వెళతారు. ప్రతి రాత్రి వీరికి కొత్తగానే గడుస్తుంది. వారిలోని కోర్కెలు రగిలించి సంబంధాలను మరింత స్ధిరం చేస్తుంది. కొత్త ప్రదేశం కావటం వలన, ఇంటిలో కుదరని భంగిమలన్నీ ఈ జంటలు మరింత కేర్ ఫ్రీ పరిస్ధితిలో అనుభవిస్తారు.అర్ధాంతర సెక్స్ - ఊహించని విధంగా, అనుకోకుండా సరైన కాట్ సౌకర్యం కూడా లేకుండా నేలపై చేసే రతి. ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ ఎంత సుఖమైన ఏర్పాట్లు చేసుకున్నప్పటికి, అకస్మాత్తుగా ఎవరైనా గదిలోకి రాగానే రతి కార్యంలో ఒళ్ళు మరచి భాగస్వామిని కాట్ పైనుండి కూడా కింద పడవేసి ఆనందించేసే పరిస్ధితి.రాజీ సెక్స్ - జంటల మధ్య వాగ్యుద్ధాలు, అభిప్రాయబేధాలు వచ్చి, ఎడ మొహం , పెడ మొహంగా వుండేటపుడు ఇక రాజీ మార్గంగా సంబంధాలను మేకప్ చేసుకోడానికి అవసరమయ్యే భంగిమలను సులభ రీతిలో ఆచరించి ఇక అయిందనిపించేసి రాజీకి వచ్చి మరల మరోమారు సాధారణ జీవితం గడపటమే మేకప్ సెక్స్. ఈ సెక్స్ ఇరువురి మధ్యా మానసిక పరిస్ధితిని కుదుట పడేస్తుంది.English summary

 Finally I said, 'Whoops!' and we laughed our heart out. The voyeurism added to the fire, needless to say."Admit it, for it's something that's bound to happen. An awkward grunt, a stupid expression, somebody walking in unexpectedly or may be slipping down the bed, all of us can have these embarrassing moments that we would like to ideally forget.
Story first published: Friday, June 22, 2012, 16:08 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more