•  

వేసవిలో రతి సామర్ధ్యం కొరకు...!

Summer Aphrodisiacs To Increase Desire!
 
వేసవి వేగంగా సమీపిస్తోంది. చాలామంది ఎండవేడి కారణంగా...రాత్రయ్యేసరికి బాగా అలసి సొలసి మూడ్ లేదు...అనేస్తారు. మరి అటువుంటివారికి ఇంటిలో ఎండ వేడికి చల్లబడటమేకాక రాత్రయ్యేసరికి బెడ్ పై ఆనందంగా అనుభవించేయాలంటే కొన్ని చిట్కాలు చూడండ.ి

పుచ్చకాయ - పుచ్చకాయలో వయాగ్రా మందులోని పదార్ధాలున్నాయని చెపుతూంటారు. ఇది సహజంగా కామాన్ని పెంచే పండు. దీనిలో వుండే అర్జినైన్ అనే ఎమినో యాసిడ్ రసికతను పెంచుతుంది. కనుక ఈ వేసవిలో పుచ్చకాయలు తిని మీ రతి సామర్ధ్యం పెంచుకోండి.

టమాటాలు - ఎర్రటి టమాటాలను ‘ లవ్ ఆపిల్’ అని కూడా అనటం వినేవుంటారు. రతి సామర్ధ్యం పెంచేవాటిలో టమాటా ఒక పండు. పురుషుల వీర్యం నాణ్యత కూడా దీనితో పెరుగుతుంది. సలాడ్ గా తింటే రుచిగా వుంటుంది. ప్రయోజనం అధికం.

మింట్ కాక్ టెయిల్ - మింట్ ని మౌత్ ఫ్రెషనర్ గా అంటే తాజా శ్వాస కొరకు వాడతారు. ప్రత్యేకించి ఇది మహిళలలో మంచి మూడ్ తెప్పిస్తుంది. కనుక దీనితో మింట్ కాక్ టెయిల్ తయారు చేసికొని సిప్ చేయండి. ఆల్కహాల్ కూడా తగుమాత్రంగా ఈ సమయంలో మీ కామ కోర్కెలను పెంచుతుంది.

కీరదోస - వేసవిలో విరివిగా దొరికే కీరదోస కూరగాయతో మీ మూడ్ చల్లబరచుకోండి. రాత్రయ్యేసరికి రతికి సిద్ధం చేస్తుంది.

కరిగిన చాక్లెట్ల్ లు - వింటేనే నోరూరిపోతుంది. ఏ సీజన్ లో అయినా సరే ప్రేయసి పక్కనేవుండి చాక్లెట్ నోట్లో వేస్తే...రాత్రంతా ఇక జాగరణే.

English summary

 Melted chocolates: After reading the name, you start imagining! Chocolates can be a great aphrodisiac. Use it sensually and get into the mood for making love in any season! These are few summer aphrodisiacs which can be great to beat the heat and also revive the mood for making love.
Story first published: Saturday, March 24, 2012, 15:32 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more