యుగ యుగాలుగా ....మీ భాగస్వామితో జీవితంలోని అన్ని దశలలో నిజాయతీగా వుండండని వింటూనే వున్నాం. అయితే దీనిని ఎంతమంది పాటిస్తున్నారు? అందునా బెడ్ రూమ్ వ్యవహారాలలో మరిన్ని అబద్ధాలకే చోటిస్తున్నారు. మహిళలు వారి గణాంకాలలో అబద్ధాలు చెప్పేస్తుంటే....పురుషులు తమ పార్టనర్ లతో అక్కడ దానితో...ఇక్కడ దీనితో ....నేనే నెంబర్ వన్ గా .....చేశాశానని బీరాలు పలికేస్తారు. బహుశ ఆ సమయానికి రతిసుఖంలో రెచ్చిపోడానికి ఇది కొంచెంగా అవసరమే అవచ్చు. సాధారణంగా మహిళలు ఆడే అబద్ధం.....అయిపోయింది. ఇది తమ భాగస్వామి అప్ సెట్ కాకుండా చెప్పే విషయం. స్నేహితులతో ఎన్ని ముచ్చట్లు ఆడినా, భర్త దగ్గరకు వచ్చేటప్పటికి .....నిజాలు అబద్ధాలు...అబద్ధాలు నిజాలు అయిపోతాయి. సంవత్సరం పాటు పురుషుడు అంగం ఆడించినా...భావప్రాప్తి పొందని మహిళలున్నారనేది వాస్తవం.
రతి అంటే చచ్చేటంత నొప్పి. కాని వదిలేస్తాడేమో అనే భయంతో పడుకోవడమే అనేవారు కూడా లేకపోలేదు. అతని అహం తృప్తి పడాలని ....అబ్బో దెబ్బ ....అన్నా అంతేకాని అసలు అదరనే లేదు. అనే మహిళ కూడా లేకపోలేదు. అయితే, పురుషులు సైతం అబద్ధాలు చెప్పటం కొత్తేమీ కాదు. అవమానం, భయం, గర్భవతి అవుతానన్న భయం, రతినొప్పి, భాగస్వామి అంటే ఇష్టం లేకపోవటం వంటివి కూడా అబద్ధాలు చెప్పిస్తాయి. మహిళలే కాదు పురుషులు కూడా మహిళలను చిన్న చూపు చేస్తారు. అందుకే ఈ రకమైన అబద్ధాలు వీరిమధ్య వచ్చేస్తూంటాయి. అలాగని మీ భాగస్వామిని పూర్తిగా అబద్ధాలలో ముంచేయకుండా కొంతమేరకు నిజాలను సైతం చెపితే మీకు తేలికగా వుంటుంది. కన్యత్వం విషయానికి వస్తే....నేటికి వివాహాలలో అది ప్రధాన పాత్ర వహిస్తోంది. వ్యక్తులు ఎంత ఆధునికంగా మారినప్పటికి కన్యత్వం వుంటే తమ వివాహం పవిత్రం అనుకుంటున్నారు.
నేటి రోజుల్లో వివాహానికి ముందే రతి అనేది సాధారణ చర్యగా మారింది. అయినప్పటికి అంతా దాచేయటం భాగస్వామితో నువ్వే మొదలు ....అనేయటం జరుగుతోంది. అయినప్పటికి భాగస్వామి నమ్మటం లేదు కూడాను. ఏది ఏమైనప్పటికి వివాహానికి ముందు ఎవరికివారు ఒక మెడికల్ చెక్ అప్ చేయించుకుంటే స్వయం పరీక్షలు చేసుకున్నట్లు వుంటుంది అంటున్నారు విషయ నిపుణులు.