•  

పురుషుల ఇ - మెయింటెనెన్స్?

Is he E-Maintaining you?
 
జీవితాల్లో సోషల్ నెట్ వర్కింగ్ పాత్ర అధికమైపోయింది. మన సంబంధాలలో సైతం ఎంతో మార్పు వచ్చేసింది. తేలికగా స్నేహితులైపోవడం, డేటింగ్ జరిపేయడం, విడిపోవటం లేదంటే, చేతి వేళ్ళు అరిగేలా ఛాటింగ్ లు చేయడం కళ్ళు అలసేలా కంప్యూటర్ స్క్రీన్ చూడటం జరిగిపోతోంది. నిన్ను ప్రేమిస్తున్నాను, డేటింగ్ అంటూ నేడు ఈ మెయిల్ పంపితే మరుసటి రోజే అతనినుండి జవాబులు మాయమైపోవడంతో మహిళలు, ఆందోళన చెందుతున్నారు. అసలు పురుషుడు ఎప్పుడూ రెండో హేండ్ తన జీవితంలో వుండాలని ఎందుకు కోరతాడు?

ఒకే సారి ముగ్గురితో డేటింగ్ చేసే పురుషులు కూడా లేకపోలేదు. అందర్నీ ఇంటర్నెట్ కబుర్లతో మేనేజ్ చేసేయడమే. నేడు ఒకరికి రేపు మరొకరికి వివిధ స్ధలాలలో ప్రోగ్రాములు. అతి తక్కువ సమయంలో ఎక్కువమందిని వ్యక్తిగతంగా కలవకుండానే ఇ మెయింటెనెన్స్ చేయవచ్చంటారు పురుషులు. కనుక ఇ మెయింటెనెన్స్ లో వున్న యువతులు మరోమారు తమ పురుషుల పట్ల సరైన అవగాహనకు రావాల్సి వుంటుంది. అతను కూడా ఇ మెయింటెనెన్స్కు సిద్ధంగా వున్నాడా అనేది తెలుసుకోవాలి. అదే సరైతే, ఇక సోషల్ నెట్ వర్క్ సంబంధాలే మారిపోనున్నాయి.

పురుషులు సాధారణంగా తమకు ఇతర మహిళలతో వున్న సంబంధాలను సరిగా నిర్వచించలేరు. అవకాశ వాదంగా కూడా వాడుకుంటారు. అటువంటి వారికి కనువిప్పు కలగాలంటే యువతులు సోషల్ నెట్ వర్క్ ల బారిన పడటం తగ్గించుకోవాలి. వాస్తవాలను గ్రహించి వాటికి దూరంగా వుండాలి.

English summary
The ease with which we add or delete friends has also crept into our dating pattern. Many women complain that the guys they're dating send out mixed signals, expressing interest in their lives one day with a courtesy e-mail and dropping off the radar at other times leaving them very confused and frustrated.
Story first published: Wednesday, February 8, 2012, 17:27 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more