1. గుదరతి - నేటి రోజుల్లో వెరైటీ అంటూ చాలామంది జంటలు గుదరతి చేస్తున్నారు. అయితే, ఒక్కసారిగా మీ డార్లింగ్ ను దీనికి గురి చేసి షాక్ ఇవ్వకండి. గుదరతితో ఏ మాత్రం ఉద్రేకపడని మహిళలుంటారు. కనుక బెడ్ లో ఇటువంటి స్త్రీలను పురుషులు గుర్తించి నడచుకోవాలి.
2. గర్భం భయం - పురుషాంగం టచ్ అయిందంటే చాలు గర్భం వచ్చేస్తుందన్న భాయం వారికుంటుంది. పురుషులు నిరోధ్ వంటివి లేకుండా రతి చేయాలని ఉవ్విళ్ళూరుతుంటారు. రతిచేసి స్కలన సమయంలో అంగం బయటకు తీసేద్దామని భావిస్తారు. కాని ఈ చర్యలు చాలా సమయాలలో విఫలం అవుతాయి. ఆమె భయాలు నిజమవుతాయి. కనుక పురుషులు సరైన గర్భ నిరోధకతలు పాటించి ఆమెకు ఆనందం కలిగించాలి.
3. రతిలో టాప్ స్ధాయి చేరేముందు మీ భాగస్వామిని బాగా అర్ధం చేసుకోండి. మీ చర్యలు సరికాని సమయంలో చేస్తే ఆమె కొత్త భాగస్వామి అయితే, భయంతో నరకం చూస్తుంది. ఒక పోర్న్ స్టార్ గా నటించటం మానేయండి.
4. పిరీయడ్స్ లో రతి - పిరీయడ్స్ లో రతి వరకు చేస్తే ఆనందమే. కాని పురుషులు ఏ మాత్రం మరింత ముందుకు వెళ్ళి భంగిమలు ఆచరించినా ఆమెకు కష్టమే. అసౌకర్యం భావించి ఇక మరోమారు మీ వైపు చూడదు.
5. ప్రేమలేని రతి - ఏ మాత్రం ప్రేమానురాగాలు లేకుండా బూతు సిన్మా రతిలా ఆచరించకండి. అట్టివి పురుషులు చేయగలరు. కాని మహిళలు ఇష్టపడరు. ముద్దు మురిపాలు లేకుండా బెడ్ లోకి ఎగిరి నేరుగా రతిక్రీడనాచరిస్తే వారు దానిని అసౌకర్యంగా భావించి అసహ్యించుకుంటారు. మహిళలు రతిని ప్రేమకు ముడిపెట్టి ప్రేమలో చివరి పనిగా దాని వద్దకు వస్తారనేది గ్రహించండి.
పురుషుడికి రతి అంటే ఆనందం. చాలా తేలికగా అనుభవించేస్తాడు. కాని మహిళలు తాము శారీరకంగా ఒకసారి బాధపడితే, మరచిపోలేరు. రతిక్రీడలో ఆచరించే భంగిమలలో ఇరువురికి సౌకర్యం వుండాలి. లేదంటే జంటల మధ్య అది మూడునాళ్ళ ముచ్చటే కాగలదు. మహిళలు పురుషులు తమను ఒక సెక్స్ టాయ్ గా ఆనందించటానికి ఇష్టపడరు. వారికి కావలసింది రొమాన్స్, సెక్స్ అనేది ప్రేమలోంచి పుట్టాలని వారు భావిస్తారు. ఇరువురికి ఆనందంగా వుండాలంటే....మహిళ రతిలో ఇష్టపడని అంశాలు ఇస్తున్నాం చూడండి.