•  

‘మృగరాజు’ లా.... ! ఆక్రమించండి!!

Provoke Yourself in Lust!
 

రతిలో మహిళలు భావప్రాప్తికై అధిక సమయం తీసుకుంటారు. అందుకే వారికి ఫోర్ ప్లే అత్యవసరం. కాని పురుషుడు తనకు ఆలోచన వచ్చింది మొదలు అతి తక్కువ సమయంలో స్కలనం చేసుకొని మహిళ తిరస్కారాలకు కూడా లోనవుతాడు. మరి శ్రీఘ్ర స్కలనం కాకుండా దీర్ఘకాలం క్లయిమాక్స్ లో కొనసాగేదెలా? అందుకు ఆచరించాల్సిన మార్గాలేమిటి? అనేది పురుషులకు ఎపుడూ వేసే ప్రశ్నలే...అందుకు జవాబుగా...ఇక చదవండి.

1. భాగాలను స్పర్శించండి - భావప్రాప్తి పొందటానికి మహిళ సమయం తీసుకుంటుంది. ఆమె భావప్రాప్తి దశకు రావాలంటే, మూడ్ లోకి దిగాలంటే...బుజ్జగించాలి. కామోద్రేకం కలిగించే శరీర భాగాలను స్పర్శించాలి. వీటికి గాను కొంత సమయం వెచ్చించండి. మీ కామం పైనే దృష్టి పెట్టక ఆమె పరంగా ఆలోచన చేస్తూ వుండండి.

2. ఫోర్ ప్లే - మహిళను ఉద్రేకపరచాలంటే...పురుషుడికి ' ఫోర్ ప్లే ' ఒక మంచి సాధనం. ఫోర్ ప్లే లో అంగాంగ టచ్ లు అధిక సమయం కొనసాగించండి.

3. మూడ్ పెంచండి - మీ స్కలనం గురించి ఆలోచించకండి. ఆమె మూడ్ నే పెంచుతూండండి. కోర్కెలు కలిగే శరీర భాగాలను సుతి మెత్తగా నొక్కి పడుతూ ఆవేశం కలిగించండి. దీనికి పట్టే సమయంతో బెడ్ లో మీరు దీర్ఘకాలం వుండగలుగుతారు.

4. మైండ్ మళ్ళించండి - ఈ చర్యలతో మీ శరీరం కూడా వేడెక్కుతుంది. నియంత్రించండి. మైండ్ వేరే ఆలోచనలకు మళ్ళించండి. చర్యలు మెల్లగా చేస్తూవుండండి.

5. ఆనందించండి - వేగంగా చర్యలు చేయకండి. రతి చేసేయాలి, ముగించేయాలి అనే ధోరణిలో వుండకండి. ఆ క్షణాలు ఆనందించండి. ఆమె ప్రేమను పొందుతూండండి.

6. క్లయిమాక్స్ లో - ఎక్కువసేపు క్లయిమాక్స్ కు రాకుండా వుండగలనా? అన్న సందేహం పెట్టుకోకండి. అది మీ మైండ్ కి వస్తే ఇక మీరు నియంత్రించుకోలేరు. ఆత్మవిశ్వాసంతో సరైన మెళకువలు పాటిస్తూ, చేతులకు పని కల్పిస్తూనే వుండండి. క్లయిమాక్స్ కు చేరితే...ఇక మీరు రెచ్చిపొండి. మృగరాజులా ఆక్రమించండి.

English summary
First time ejaculation doesn't last for a long time. Try the second time. It slows down. This means don't stop after one session if you want to last longer in bed but always take the consent of your partner if she is ready for the second session. Circumcision is another medical method to help last 2-3 times longer.
Story first published: Thursday, November 10, 2011, 14:12 [IST]

Get Notifications from Telugu Indiansutras