•  

అందాల ఆస్తులు ఆక్రమించేయండి....?

Excite A Woman Without Touching Her!
 

మహిళను ఉద్రేకపరచాలంటే...కొన్ని ట్రిక్కులు కావాలి. సరైన ట్రిక్కులు తెలిస్తే ఆమెను మూడ్ లోకి దించేయటం తేలికే. ఆమె శరీరంలోని ఏ భాగమూ ముట్టుకోకుండా...కోర్కెలు కలిగించటానికి ఎపుడైనా ట్రై చేశారా? చేసి వుండరు....కనుక అటువంటి కొన్ని ట్రిక్కులు ఇక చదవండి.

ఒక ఎర్రటి పువ్వు -
మహిళ శరీరంలోని అంగాలు పులకించాలంటే...ఒక పువ్వు తీసుకోండి. దానితో ఆమె మెత్తటి శరీర భాగాలను టచ్ చేయండి. షరతు ఏమంటే....మీరు ఆమెను ముట్టరాదు. ఆమె మీరు పూవుతో చేసే చర్యలు నిలుపరాదు. ఇక మీ భాగస్వామి మెలికలు తిరిగి మునకేయాల్సిందే.

దగ్గరవండి కాని ముట్టకండి - ఆమెకు దగ్గరగా వచ్చేసి మెడ, జుట్టు వంటివి వాసన చూడండి. మీ శ్వాస ఆమెకు తగలాలి సుమా! మీరు ముట్టుకుంటారా? అనేట్లుండండి. కాని అంత దగ్గరగా వున్నా ముట్టుకోకండి. ఇక దూరంగా జరగండి. ఇక ఉద్రేకం ఆమెలో కట్టలు తెంచుకుంటుంది.

ద్రాక్ష గుత్తులు, ఎర్రటి స్ట్రాబెర్రీలు - మహిళలు వీటిని చూస్తేనే మత్తెక్కిపోతారు. వాటిని పరోక్షంగా ఉపయోగించి ఆనందించండి. లేదా ఐస్ క్రీమ్, చాక్లెట్ వంటివి కూడా రతి చర్యలకు హైలైట్ గా నిలుస్తాయి.

ఈకలు - మహిళ శరీరాన్ని ఒక మెత్తటి ఈకతో టచ్ చేస్తూవుంటే, ఆమెలో పొంగులు ఉరకలేస్తాయి. దీనిని ఉపయోగించి ఆనందించండి.

బూతు సంభాషణలు - మహిళను ఉద్రేకపరచాలంటే, దీనికి సాటి మరోటి రాదు. మీరు ఆమెను ముట్టనవసరం లేదు. నోటికి వచ్చినట్లు బూతు జోకులు వినిపించేయండి. మీరంటే పిచ్చిగా అభిమానిస్తుంది. దగ్గరగా వెళ్ళి స్తనాల బిగువు నెంబర్ వన్ అని గుస గుసగా ప్రశంసించండి.

ఈ చిట్కాలు పాటించి మీ భాగస్వామిని మత్తెక్కించి మనసుతీరా అందాల ఆస్తులు ఆక్రమించండి.

English summary
Grapes or strawberries are favorites: To excite a woman and get her into the mood for lovemaking, you can use such sensual fruits to touch her indirectly. This will build the right mood for making love. Use cream or chocolate to spice up the lovemaking session.
Story first published: Wednesday, November 23, 2011, 13:15 [IST]

Get Notifications from Telugu Indiansutras