కామకేళికి అనువైన రాత్రి సమయల్లో రతి జరపటం వల్ల దంపతుల్లో కామ స్పందనలు ఉరకలేస్తాయట. ప్రతి కలయకకు ఒక రోజు గ్యాప్‌ను పాటించటం వల్ల, ఇరువురిలో వాంఛ మరింత రెట్టింపై గాఢమైన సంభోగ సుఖాలను ఆస్వాదిస్తారట.
పరస్పర ముద్దులు, స్పర్శలతో సాగించే రతిక్రీడ దంపతులకు ఒకరి పై ఒకరికి ఇష్టతను మరింత పెంచుతుందట.
భోజనం చేసిన వెంటనే 'సెక్స్'లో పాల్గొనటం వల్ల ఆసౌకర్యానికి గురి కావటంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన 100 నిమిషాల అనంతరం కార్యంలో పాల్గొనటం మంచి విధానమని వీరు సూచిస్తున్నారు.
స్త్రీలు రుతుక్రమంలో ఆసౌకర్యానికి గురయ్యే ఆ మూడురోజులు సంభోగ ప్రక్రియకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.