•  

మహిళల భావప్రాప్తికై... తేలికైన రతి భంగిమలు!

Lovemaking Positions For Easy Women Orgasm!
 
ఒక మహిళను రతిలో సంతృప్తి పరచాలంటే చాలా కష్టమైన పనే! దీనికి కారణం....మహిళలు భావప్రాప్తి పొందటానికి చాలా సమయం తీసుకుంటారు. ఇది త్వరగా క్లైమాక్స్ చేరే పురుషులకు కష్టమైన పనేమరి. అయితే, కొన్ని సులువైన భంగిమలు ఆచరించటం ద్వారా మహిళ భావప్రాప్తి పొందటం, పురుషుడు ఎక్కువ కష్టపడకుండా సంతృప్తి పడటం జరుగుతుంది. మహిళలు ఇష్టపడే, వారు త్వరగా భావప్రాప్తి పొందే భంగిమలు కొన్ని వివరిస్తున్నాం చూడండి.....

మహిళలు పైన పడుకుని చేసే భంగిమ - మహిళలు ఈ రతి భంగిమను ఇష్టపడతారు. ఎందుకంటే అంగం లోతుగా ప్రవేశించటమేకాక, ఊపుడు ఎంతకావాలంటే అంత వారే నిర్ణయిస్తుంటారు. రతిలో ముందుకు వంగటమనేది సహకరించి మహిళలు త్వరగా భావప్రాప్తి పొందేలా చేస్తుంది.

పురుషుడు పైనా....అతని భుజాలపై ఆమె కాళ్ళు కల భంగిమ - ఈ భంగిమలో మహిళ తన కాళ్ళను పురుషుడి భుజాలపై పెడుతుంది. ఈ రతి భంగిమ మహిళ జననాంగంలో లోతుగా ఒత్తిడి తెచ్చి ఆమె త్వరగా భావప్రాప్తి పొందేటట్లు చేస్తుంది.

డాగీ స్టైల్ - ఈ భంగిమలో లోతు అంగప్రవేశమే కాకుండా జననాంగం తేలికగా పురుషుడిచేతికి అందుతుండటంతో మహిళలు ఈ భంగిమకు బాగా ఇష్టపడతారు.

పురుషుడిపై మహిళ కూర్చుని చేసే భంగిమ - ఈ భంగిమలో అంగ ప్రవేశ లోతు, తీవ్రత, ఊపుడు అన్నీపురుషుడి తొడలపై అతనిని ఫేస్ చేస్తూ కూర్చున్న మహిళకు చెందినవే. ఈ భంగిమలో మహిళ త్వరగా భావప్రాప్తి పొందే అవకాశాలున్నాయి.

మహిళ నడుం కింద దిండు వేసే పద్ధతి - ఈ భంగిమలో మహిళ వెల్లకిలా పరుండి నడుం కింద దిండు వేసుకుంటే పురుషుడికి ఆమె జననాంగం అతి తేలికగా వశమైపోతూంటుంది. దానితో ఆమెకు భావప్రాప్తి త్వరగా కలుగుతుంది.

స్పూన్ భంగిమ - చాలా కొద్దిమంది ఈ భంగిమ ఆచరిస్తారు. ఈ భంగిమలో వారు ఒకరి బరువు మరిఒకరు మోయాల్సిన పని వుండదు. ఒకేపక్కకు ఇరువురూ తిరిగి రతి కార్యం చేసే ఈ భంగిమలో మహిళ జననాంగంపై గల ఒత్తిడికి త్వరగా భావప్రాప్తి కలుగుతుంది.

మహిళలు ఇష్టపడే ఈ రతి భంగిమలు ఆచరించి పురుషులు అధిక శ్రమ లేకుండా వారి సత్వర భావ ప్రాప్తికి దోహదం చేయవచ్చు.

English summary
Modified missionary: The missionary position when done with a pillow on the back helps create room for g spot stimulation. The woman keeps a pillow on her waist and adjusts the position so as to make the man get easy access to the g spot. Woman on top: This lovemaking position is loved by women because the penetration is deeper and the pace is decided by them. Bending forward helps during the intercourse and women can reach orgasm.
Story first published: Friday, September 30, 2011, 12:00 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more