•  

భార్య తృప్తి పడే మధుర క్షణాలను భర్త గమనించాలి..

Sex
 
రతిక్రియ సమయంలో స్త్రీలోని కామోద్రేకం కట్టెలు తెంచుకుంటుంది. ఆమెలో భావప్రాప్తి అలలు అలలుగా కలుగుతుంది. సెక్స్ పతాకస్థాయికి చేరుకునే దిశలో పురుషుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. రతికేళి ఉద్రేక స్థతికి చేరుకున్నప్పుడు భార్య గట్టి స్ట్రోక్స్ కోరుకుంటుంది. ఆ సమయంలో భర్త ఆవేశపడకుండా నెమ్మదిగా సెక్స్ జరుపుతుండాలి.

భార్యలో కోరికలు చెలరేగి భావప్రాప్తి పొందుతున్నసమయంలో భర్త ఆమె ముఖకవళికలను గమనిస్తే పలు మార్పులు కనిపిస్తాయి.ఆమె కాళ్లు, చేతులు కండరాలు బిగుసుకుపోతుంటాయి. భర్తను గట్టిగి కౌగిలించుకోవడమో, లేదా తన పిడికిళ్లతో మంచాన్ని గట్టిగా అదుముకోవడమో జరుగుతుంది.

భావప్రాప్తి సమయంలో భార్య గుండె వేగం మామూలకంటే వేగంగా కొట్టకుంటుంది. శ్వాసఎక్కువుగా తీసుకుంటుంది. భావప్రాప్తి పొందిన వెంటనే ఒక్కసారిగా ఆమె కండరాల బిగుతు సడలుతుంది. భర్త వీటన్నిటిని తన భార్యలో జరుగుతున్నాయో లేదో గమనించాలి ఎందుకంటే తన భార్యను సంతృప్తి పరచాల్సిన బాధ్యత భర్తదే.

English summary
A woman's first response to sexual stimulation is usually a nice, warm feeling all over her body – as she begins to let herself go. At the same time her pulse rate starts to go up, and the pupils of her eyes get bigger. Incidentally, this widening of the pupils makes her more attractive sexually
Story first published: Sunday, August 21, 2011, 15:24 [IST]

Get Notifications from Telugu Indiansutras