సెక్స్ నుండి ఎక్కువ కాలం దూరమైన పురుషులకు అంగం ఎక్కువసేపు నిలిచి ఉండటమే దానికి కారణమని చెబుతున్నారు. ఈ పరిస్థితిల్లో స్ఖలనం ఆలస్యంగా జరుగుతుంది. అందువల్ల రతిలో మజా ఎక్కువగా ఉంటుంది. పైగా కొత్త ప్రయోగాలు చేయాలనిపిస్తుంది. కాబట్టి ప్రయోగాత్మకంగా అప్పుడప్పుడు కొన్ని రోజులు సెక్స్‌కు దూరంగా ఉండి ఆ తర్వాత శృంగారంలో పాల్గొంటే సెక్స్‌లో కొత్త ఆనందం సొంతమవుతుందంటున్నారు సెక్సాలజిస్టులు.
సెక్స్‌లో గ్యాప్ తీసుకుంటే మనిషి ప్రవర్తన మారిపోతుందని అంటున్నారు. దాని ప్రభావం అన్నింటిపైనా పడుతుందట. సెక్స్‌కి నాలుగైదు వారాలు దూరంగా ఉంటే చిరాకు పెంచుతుంది. మానసిక ఒత్తిడినీ పెంచుతుంది. తొందరగా ఆ అనుభవం కావాలనిపిస్తుంది. కానీ అన్ని రోజులు తర్వాత పాల్గొనే సెక్స్ రొటీన్ సెక్స్‌కు భిన్నంగా, కొత్త అనుభవాన్ని ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇది అహ్వానించదగిన విషయం కూడా అంటున్నారు.