•  

ముద్దే కావాలంటున్న యూత్

Kamasutra-Srungaram
 
నేటి యువత సెక్సు కంటే ముద్దులు, కౌగిలింతలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముద్దులకు, కౌగిలికి ఇచ్చిన ప్రాధాన్యత సెక్సుకు ఇవ్వడం లేదంట. టీనేజ్‌లో సెక్స్ ముద్దు, కౌగిళ్లు అనే అంశంపై నిర్వహించిన ఓ సర్వేలో ఇది వెలుగులోకి వచ్చిందంట. సర్వేలో భాగంగా సాహచర్యం, నవ్వులు, జోకులతోపాటు సెక్స్ గురించి తాము సర్వే నిర్వహించామన్నారు. సెక్స్ సంబంధాలకన్నా ఆలింగనాలు, చుంబనాలకే ఎక్కువ మంది ప్రాధాన్యతనిస్తున్నారనీ, ముఖ్యంగా పురుషులు సెక్స్ సంబంధాలపై మక్కువ చూపడం లేదని తమ సర్వేలో తేలింది. ఆరోగ్య రంగానికి చెందిన బేయర్ సంస్థ పరిశోధకులు నిర్వహించిన సర్వేలోను ఇదే విషయం వెల్లడైంది.

ఆలింగనం, చుంబనాలు ఇతరత్రా పైపై పనులనే వ్యక్తులు ఇష్టపడుతుండటం గమనార్హం. అలాగే మనుషుల మధ్య పరస్పర అవగాహనా లోపంతో వ్యక్తుల మధ్యనున్న సత్సంబంధాలకు బీటలు వారుతున్నాయని, దీంతోపాటు శృంగారపరమైన అంశాలలోను అంతరాలు ఏర్పడుతున్నాయని ప్రముఖ పరిశోధకులు అంటున్నారు. ఇక కౌగిళ్లు, ముద్దుల విషయంలో పురుషులు మహా నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నారట. ఇష్టపడిన అమ్మాయి ఏ సోఫాలోనో ఆశీనురాలై ఉన్నప్పుడు అందరి కళ్లూ కప్పి చటుక్కున కౌగలించుకోవడంతోపాటు ముద్దు రుచిని కూడా చూపిస్తున్నారట.

Story first published: Sunday, January 30, 2011, 17:01 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras