సెక్స్ తర్వాత నిద్ర మంచిది కాదా?

Sleeping after Sex not good
 
సెక్స్‌ లో స్త్రీ-పురుష శరీరాలు రెండూ ఆనందంతో పరవశించి పోతాయి. సెక్స్ పూర్తయ్యాక శరీరంలో ఉండే ఎండార్ఫిన్ విడుదల అవడమే అందుకు కారణం. సెక్స్ చేసేటప్పటి అలసట, సెక్స్‌లో పొందిన తృప్తి వల్ల అలా నిద్ర రావడం సహజమే. అంతేకాదు హస్తప్రయోగం చేసుకునేవారు కూడా ఎక్కువమంది నిద్రపోయే ముందే జరుపుకుంటారు.

స్త్రీ కూడా రతి అనంతరం హాయిగా నిద్రపోతుంది. ఐతే చాలామంది స్త్రీలు సెక్స్ పూర్తయ్యాక వెంటనే అంగాన్ని తీసివేయడానికి ఇష్టపడరు. అంగాన్ని యోనిలోనే ఉంచి, భర్త ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ, శరీరాన్ని నిమురుతుంటే అనగా ఆఫ్టర్ ప్లే చేస్తున్నప్పుడు మరింతగా తృప్తిని పొంది హాయిగా నిద్ర పోతారని ఓ సర్వేలో వెల్లడయింది. కాబట్టి సెక్స్ తర్వాత నిద్ర ముంచుకు రావడం అనేది జబ్బేమీ కాదు.

Story first published: Tuesday, December 14, 2010, 16:40 [IST]
Please Wait while comments are loading...