అంగస్తంభన ఏ వయసు వారికైనా సాధారణ సమస్య. రంభే దిగివచ్చినా, ఎంత మంచి మూడ్ వచ్చినా అసలు అవయవం పని చేయకపోవడం నిజంగా అవమానకరమే. పురుషాంగం కండరాల్లోన్ని రక్తపు గదుల్లో పల్చని కండరాలు వ్యాకోచించడం సంకోచించడం జరుగుతుంది. శ్రీఘ్గ్ర స్కలనం జరిగినా ఫార్వాలేదు కానీ అసలు అంగ స్తంభన కలగకపోవడం పెద్ద అవమానకరంగా ఉభయులూ భావిస్తారు.
అంగం స్తంభించడంలో మనసు పాత్ర ఎక్కువగా ఉంటుంది. మెదడులో సెక్స్ పరమైన స్పందనలు ఎక్కువగా కలగకపోతే అక్కడి నుంచి సంకేతాలు పురుషాంగానికి చేరవు. ఆమె ఆర్తిగా పురుషాంగాన్ని చేతితో తీసుకుని ఆడించినా అది ఆ ఆటకు సిద్ధం కాదు. చాలా మంది పురుషుల్లో సెక్స్ లో ఆత్మ న్యూనతా భావం ఉంటుంది. ఆత్మ విశ్వాసముంటే అంగ స్తంభన పెద్ద కష్టం కాదు. అయితే అంగ స్తంభన ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. చాలా సేపు రతి సాగించడం, ఆమెను సంతృప్తి పరచడం చాలా ముఖ్యం.