•  

సెక్స్ భంగిమలు... గర్భం ధరించటం!

Positions and Getting Pregnant
 
ఒక రకంగా చెప్పాలంటే, రతి భంగిమలు ఏవైనా సరే గర్భం రావటం సాధ్యమే. అయినప్పటికి అంగం లోపలికంటా చొచ్చుకుపోతే మిగిలిన భంగిమలకంటే ఇది కొంత ప్రయోజనంగా వుంటుంది. దానికి కారణం అంగం నేరుగా గర్భాశయ ముఖ ద్వారం వరకు వెళ్ళి అక్కడ స్కలనం చేయడమే. అంటే వీర్యకణాల ప్రయాణ సమయం తగ్గటంగా గ్రహించాలి.

హాని లేకుండా మీకు తెలిసిన మార్గాలలో గర్భం ధరించటమనేది సాధారణంగా మంచి ప్రయత్నమే. మనం చెప్పుకునే భంగిమకు సైంటిఫిక్ వివరణ కూడా వుంది. చాలామందికి ఈ భంగిమలు ప్రయోజనకరంగా వున్నట్లు వెల్లడైంది.

గర్భం ధరించాలంటే మంచి రతి భంగిమలు ఎలా? చూడండి....
అంగానికి గర్భాశయం వరకు లోతుగా తీసుకుపోయేవి రెండే రెండు భంగిమలు. పురుషుడు పైన వుండటం అంగప్రవేశం వెనుకనుండి చేయడంగా వుండాలి. మరి అంగం మరింత లోనికి చొచ్చుకుపోవాలంటే మహిళ బోర్లా పడుకొని తన పొట్ట దిగువ భాగంలో ఒక తలగడ కూడా వుంచాలి. స్కలన సమయంలో భంగిమ ఏదైనప్పటికి మహిళ స్కలనం తర్వాత వెల్లకిలా కాళ్ళు ఎత్తుగా పెట్టి వీర్యం గర్భాశయంలోకి చేరేలా కొంత సమయం పడుకోవాలి.

ఇతర భంగిమలు ఆచరించి కూడా గర్భం ధరించవచ్చు. అయితే, కొన్ని భంగిమలు త్వరగా ఫలితాలనిస్తాయి. వీర్యానికి గర్భాశయం చేరేందుకు తగిన గ్రావిటీ లేని భంగిమలు గర్భం ధరించటానికి పనికిరావు. ఈ భంగిమలు నించొని రతి చేయడం లేదా పురుషుడు కింద మహిళ పైన వుండి చేయడం వంటివి గర్భం ధరించే అవకాశం ఇవ్వవు.

సంతానం కలగాలంటే పురుషుడు స్కలనం తప్పక చేయాలి. కాని మహిళ సంగతి? మహిళకు స్కలనం కాకపోయినా గర్భం వస్తుంది. కాని అయితే మంచిది. ఆమెకు కూడా స్కలనం అయితే, పురుషుడి వీర్యం గర్భం లోపలికి చేరేటందుకు అవసరమైన సంకోచాలను ఆ వ్యవధిలో కలిగిస్తుంది. అందుకుగాను పురుషుడికి అయిన సమయంలోనే ఆమెకు కూడా స్కలనం అవ్వాలి. లేదంటే, పురుషుడి స్కలనం తర్వాత వెంటనే అయినా ఫలితం వుంటుంది.

మగ పిల్లాడు కావాలా?
భంగిమ ఏదైనప్పటికి మగ బిడ్డ పుట్టించడం సాధ్యమే. అయితే, మగబిడ్డ కావాలంటే వీలైనంత లోతుగా స్కలనం చేయాలి. అది పురుష వీర్య కణం, ఆమె అండాన్ని అతి తక్కువ సమయంలో చేరేందుకు సహకరిస్తుంది. మరో జాగ్రత్తగా పురుషుడి వృషణాలు వేడెక్కకుండా, ఏ అడ్డంకి లేకుండా వుండే అండర్ వేర్లు, పాంట్లు వేయాలి. చరిత్ర ఇంతవరకు చెప్పేదేమంటే, మగబిడ్డ కావాలంటే రాత్రులందు బేసి సంఖ్య రోజులలో ప్రత్యేకించి అండం విడుదల అయ్యే రోజున చేయాలంటోంది.

మరి ఆడ పిల్ల కావాలా? మగ బిడ్డ వలెనే ఆడ పిల్లను కూడా కనవచ్చు. అంగం పూర్తిగా చొచ్చుకుపోని భంగిమలు ఎంచుకోండి. సరి సంఖ్య రోజులలో మధ్యాహ్నాలు ప్రత్యేకించి అండోత్సర్గానికి కొద్ది రోజులముందే రతికార్యం చేయండి. ఆడపిల్ల తప్పక పుడుతుంది.

English summary
Just as with a boy, it is possible to have a girl no matter what sexual positions you choose. Again, though, there are positions that are favored by those who wish to have a girl. Choose those positions that allow for shallow penetration. Finally, make love in the afternoon on the even days and especially in the few days prior to ovulation.
Story first published: Wednesday, April 25, 2012, 13:12 [IST]

Get Notifications from Telugu Indiansutras