•  

సరసం

పక్కింటి అంకుల్‌
ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన సుబ్బరావుకు ఇంట్లో మూలుగులు వినిపిస్తాయి. వెంటనే ఇంట్లోకి పరుగెత్తుతాడు. బెడ్‌ రూంలోకి వచ్చిన సుబ్బారావుకు భార్య అనిత నగ్నంగా రొప్పుతూ కనిపిస్తుంది.
'ఏమైంది అనితా'' అని భార్యను అడుగుతాడు సుబ్బారావు.
''హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందండీ.......'అని ఆమె చెపుతున్నంతలోనే కంగారుగా హాల్లోకి వచ్చి డాక్టర్‌ కు ఫోన్‌ చేస్తుంటాడు సుబ్బారావు.
అంతలో ఏడ్చుకుంటూ వాళ్ళ కొడుకు సునీల్‌ సుబ్బారావు దగ్గరికి వస్తాడు.
''డాడీ ..డాడీ ...మన పక్కింటి అంకుల్‌ బట్టలిప్పులేసుకొని ఇంట్లో దాచుకున్నాడు...''అంటూ భయపడుతూ చెపుతాడు సునీల్‌.
బెడ్‌ రూంకు అనుకోని ఉన్నపక్క రూంలో బట్టలేకుండా దాక్కున 'పక్కింటి అంకుల్‌' దగ్గరికి సుబ్బారావు వస్తాడు.
'బుద్ది ఉందా! మా ఆవిడ హార్ట్‌ ఎటాక్‌ తో చస్తుంటే, నువ్వు బట్టలిప్పుకొని పిల్లల్ని భయపెడుతావా' అని సుబ్బారావు అతన్ని మందలిస్తాడు.

అమృతాంజన్‌ కు, సెక్స్‌ కు పోలిక ఏమిటి?
రెండూ ఆ...నుంచి ఆహా వరకు తీసుకెళ్ళుతాయి.

కిడ్డిబ్యాంక్‌
చాలా రోజులు అమెరికాలో ఉండి వచ్చిన ఓ ఎన్నారై సుధాకర్‌ ఇండియాకు వస్తాడు. అమాయకురాలైన ఓ ఊరి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. తాడేపల్లిగూడెంకు చెందిన శైలజను చేసుకుంటాడు. సుధాకర్‌ అస్తమానం ముద్దులతో ముంచెత్తుతుంటాడు శైలజను. ఆమె చిరాకు పడుతుంటుంది.  దాంతో సుధాకర్‌ ఓ కిడ్డిబ్యాంక్‌ కొనుక్కొని వస్తాడు. ముద్దు పెట్టుకున్నప్పుడల్లా ఒక రూపాయి ఈ బ్యాంక్‌ లో వేస్తాను. ఆ డబ్బుతోటి నువ్వు ఏవైనా కొనుక్కోవచ్చు అని చెపుతాడు భార్యకు. శైలజ సంబరపడిపోయి ఓకే చెప్పేస్తుంది. ఒక నెలరోజులు గడిచాక సుధాకర్‌ కిడ్డిబ్యాంక్‌ ఓపెన్‌ చేసి చూస్తాడు తాను ఈ నెలలో ఎన్ని ముద్దులు పెట్టుకున్నానో లెక్కపెట్టుదామని.

కిడ్డిబ్యాంక్‌ ఓపెన్‌ చేసిన సుధాకర్‌ ఆశ్చర్యపోతాడు. అందులో ఒక రూపాయి కాయిన్స్‌ కన్నా పదిరూపాయలు, ఐదు రూపాయల నోట్లు ఎక్కువగా కనపడతాయి. ''నేను రూపాయి బిళ్ళలే వేస్తున్నాను కదా శైలూ. ఇందులో నోట్లు ఎక్కువగా ఉన్నాయేంటి'' అని అడుగుతాడు సుధాకర్‌ భార్యను. ''అందరు మగవాళ్ళు మీలాగే పిసినారులు అనుకోకండి''అని సమాధానమిస్తుంది శైలజ.

Get Notifications from Telugu Indiansutras