•  

భార్యభర్తలు కలిసి స్నానం చేస్తే.. అలా కలిసిపోతే..

భార్యాభర్తలు కలిసి బాత్‌రూంలో దుస్తులు లేకుండా స్నానం చేయడం ఓ మధురానుభూతి. షవర్ బాత్ అయితే మరింత ఉత్తేజంగా ఉంటుందంటున్నారు.

చల్లని నీటి స్పర్శ ఇరువురి శరీరాలను తాకుకుంటే.. ఆ అనుభుతి వేరేలా ఉంటుందంటున్నారు.

If wife and husband bath at a time
 

ఇలా స్నానం చేయడానికి మీకు కావాల్సినంత సేపు తీసుకుండి మీ శరీరాల మధ్య ఐక్యత, ఇష్టత పెరగడం కోసం మీరు మంచి సువాసన గలిగిన సబ్బు, సున్నిపిండి వాడితే మంచిది అంటున్నారు.

ఇలా స్నానం చేస్తూ మీరు, మీ శరీరాంగాలను స్పర్శించుకోవడం, జననాంగాలను ఉద్రేకపరుచుకోవడం, ఓరల్ సెక్స్ వంటివి కూడా చేస్తే మరింత ఆనందానుభూతులను పొందవచ్చని, సెక్స్ థెరపిస్టుల భార్బారా కీస్లింగ్ అంటోంది.

English summary
If wife and husband bath at a time in bathroom.
Story first published: Thursday, June 1, 2017, 18:24 [IST]

Get Notifications from Telugu Indiansutras