•  

సెక్స్‌లో మహిళ రెచ్చిపోయే మూడు యాంగిల్స్ ఇవే

సుఖప్రదమైన, ఆనందదాయకమైన దాంపత్యానికి శృంగారం ఎంతో ఉపకరిస్తుంది. సెక్స్ సుఖం లేనివారు జీవితంలో అంత సుఖంగా ఉండలేరని నిపుణులు చెబుతున్నారు. దంపతుల మధ్య శృంగారం ఇరువురి మధ్య అనుబంధాన్ని గట్టి పరుస్తుంది కూడా.

అయితే, ప్రతి రోజూ ఒకే విధంగా సెక్స్ చేస్తే కాస్తా బోర్ కొట్టవచ్చు. అందుకే, శృంగారం రుచి మరిగినవారు వేర్వేరు భంగిమల్లో దాన్ని ఆస్వాదిస్తారు. వేర్వేరు మహిళలతో వెళ్లి ఒత్తిడిని, రోగాలను తెచ్చుకోవడం కన్నా జీవిత భాగస్వామితో మనసుకు నచ్చిన భంగిమల్లో సెక్స్‌లో పాల్గొనడమే మేలని కూడా అంటున్నారు.

వివిధ భంగిమల ద్వారా సెక్స్‌ను ఆస్వాదించేవారు ఆనందాన్ని మనసు నిండా జుర్రుకుంటారు. వేర్వేరు చోట్లను, వేర్వేరు భంగిమలను అలవాటు చేసుకోవడం ద్వారా ఎక్కువ సుఖాన్ని పొందవచ్చు. ఇందులో జీవిత భాగస్వామి ఇష్టాన్ని కూడా తెలుసుకుని రెచ్చిపోతే మరింత ఆనందంగా ఉంటుంది.

నిపుణుల ప్రకారం...

నిపుణుల ప్రకారం...

శృంగారం రుచి మరగని వారు చాలా వరకు మహిళతో రొటీన్‌గా సెక్స్‌లో పాల్గొని పక్కకు తిరిగి పడుకుంటారు. దానివల్ల అతనికి అది విసుగు తెప్పించడమే కాకుండా భార్యకు కూడా అంతగా ఆనందాన్ని ఇవ్వదు. అందువల్ల ఆమె ఎలా ఇష్టపడుతుందో తెలుసుకుని సెక్స్ చేస్తే ఇరువురు కూడా శృంగార భోగాన్ని అనుభవించవచ్చు. మహిళలు ముఖ్యంగా మూడు రకాల భంగిమలను ఇష్టపడుతారని సెక్సాలిజిస్టులు చెబుతుంటారు.

ఇది ఓ భంగిమ...

ఇది ఓ భంగిమ...

కొంత మంది స్త్రీల్లో సెక్స్ కోరికలు అమితంగా ఉంటాయి. సెక్స్ చేస్తూ ఆనందాన్ని అంతా పొదిమి పట్టుకోవాలని చూస్తుంటారు. అలాంటే స్త్రీలు పురుషుడిపై కూర్చుని తాము సెక్స్ చేయడాన్ని ఇష్టపడుతారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి స్త్రీల విషయంలో పురుషులు తమ ఈగోను వదిలేసి అందుకు అవకాశం కల్పించాలి.

ఇది మరో భంగిమ...

ఇది మరో భంగిమ...

సెక్స్ కోరికలు అధికంగా ఉండే స్త్రీలో మరో రకమైన భంగిమను కూడా అధికంగా ఇష్టపడుతారట. తాము వంగితే వెనక వైపు నుంచి పురుషుడు సెక్స్ చేయడాన్ని వారు ఇష్టపడుతారని అంటున్నారు. ఈ భంగిమలో పురుషుడు తన రెండు చేతులతో స్తనాలను పట్టుకుని ముందుకు వెనక్కీ జరుగుతూ సెక్స్ చేయడానికి వీలవుతుంది. ఇందులో సెక్స్ రాపిడి అధికంగా ఉండి స్త్రీలు బాగా ఆనందిస్తారని నిపుణులు చెబుతున్నారు.

ఇది ఇంకో భంగిమ...

ఇది ఇంకో భంగిమ...

స్త్రీ వెల్లకిలా పడుకుని ఉంటే, పురుషుడు పైకి వచ్చి సెక్స్ చేయడం మరోటి. ఇది శృంగారంలో సాధారమైన భంగిమే. కానీ స్త్రీలు ఎక్కువగా దీన్ని ఇష్టపడుతారని చెబుతున్నారు. ఎందుకంటే, సెక్స్ చేస్తున్నప్పుడు స్త్రీ పురుషుడి ముఖాన్ని చూస్తూ అతనిలో కలిగే భావవిస్పోటనాలను గమనిస్తూ ఉంటుంది. తన ద్వారా పురుషుడు ఎంతగా ఆనందం పొందుతున్నాడనేది తెలుసుకోవడం వల్ల సుఖం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. పురుషుడికి కూడా స్త్రీ ముఖంలో ఆమె ఎలాంటి అనుభూతికి లోనవుతున్నదనే గమనించడానికి వీలవుతుంది.

 

English summary
According to sexologists - woman will enjoy in sex with her man in three angles.
Story first published: Friday, April 28, 2017, 12:28 [IST]

Get Notifications from Telugu Indiansutras