•  

సెక్స్: మగాడు చనుమొనలు తాకగానే... వాటిలోని గుట్టు...

స్త్రీ ఎదురుపడగానే పురుషుడి చూపు ఆమె వక్షోజాలపైనే పడుతుంది. వాటికి అంతటి ఆకర్షణ శక్తి ఉంటుంది. పురుషుడి చెంత ఒళ్లు పులకించి, మహిళ వక్షోజాల బిగి పెరుగుతుంది. అసలు వాటి రహస్యమేమిటి? నిజానికి, వక్షోజాలు పుట్టుకతోనే స్త్రీ పురుషులిద్దరికీ వుంటాయి. కాని పురుషుల్లో వాటి పెరుగుదల ఆగిపోతుంది.

స్త్రీలలో వయసు పెరుగుతున్న కొద్దీ వివిధ దశల్లో వక్షోజాల పరిమాణం, బరువు పెరుగుతూ వుంటాయి. రజస్వల కాకముందు చిన్నవిగా ఉండే వక్షోజాల రజస్వల అయిన తరువాత పెరుగుతూ ఉంటాయి. జననేంద్రియాల వికాసంతో పాటు అది జరుగుతుంది.

స్త్రీ గర్భవతిగా వున్నప్పుడు, బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు ప్రత్యేకంగా వక్షోజాల పరిమాణం పెరుగుతుంది. వృద్ధాప్యం సమీపిస్తున్న కొద్దీ క్షీణించడం మొదలుపెడతాయి. వాటి బిగువు కూడా సడలుతూ పోతుంది.

చనుమొనలు తాకితే...

చనుమొనలు తాకితే...

వక్షోజాల మీద కాస్త ఎత్తుగా, బొడిపిలాగా కనిపించే వాటిని చనుమొనలు అంటారు. రతిలో భర్త ఆ చనుమొనను ఏమాత్రం సున్నితంగా స్పర్శించినా, వ్రేళ్ళతో మృదువుగా తాకినా స్త్రీకి ఎక్కడలేని కామోద్రేకం కలుగుతుంది. దేహమంతా కామోద్రేకంతో ఊగిపోతుంది.

బిగువుగా అవుతాయి...

బిగువుగా అవుతాయి...

పురుషుడు స్పర్శించినప్పుడు, స్త్రీలో కామోద్రేకం చెలరేగి వక్షోజాలు బిగువుగా అవడమే కాకుండా చనుమొనల సైజు కూడా కాస్త పెరిగి నిక్కపొడుస్తాయి. స్వల్పమైన స్పర్శకే స్పందించే నాడీ యంత్రాంగం ఉండడం వల్ల అలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానికి తగినవిధంగా కండర సంకోచం కలిగి సున్నితమైన కండరాలు కూడా ఆ బొడిపెలో ఉండడమేనని అంటున్నారు. మామూలు అప్పుడు ఈ బొడిపి చిన్నదిగా ముడుచుకుపోయి ఉంటుంది.

రంధ్రాలుంటాయి....

రంధ్రాలుంటాయి....

నల్లగా పైకి పొడుచుకుని వచ్చినట్లుండే బొడిపెలోనే పాలు వెలువడటానికి 15 నుంచి 20 రంధ్రాలు వుంటాయి. వక్షోజాలపైన చనుమొనల చుట్టూ ఒక అంగుళం మేర తొలి రోజుల్లో లేత గులాబీ రంగులో గుండ్రంగా వుంటుంది. కన్యలో అలా ఉంటుంది. స్త్రీ గర్భవతి అయిన రెండు నెల్లు గడిచేసరికి ఈ లేతగులాబీ రంగుపోయి ఊదారంగు వస్తుంది లేదా నల్లటి రంగు వస్తుంది. ఒకసారి స్త్రీ గర్భవతి అయిన తరువాత తిరిగి ఎప్పటికీ పూర్వం రంగురాదు.

అర్థ గోళాకారంలో ఉండే....

అర్థ గోళాకారంలో ఉండే....

అర్థ గోళాకారంలో ఉండే వక్షోజాల చర్మం క్రింద క్రొవ్వుతో ఏర్పడిన పొర ఒకటి వుంటుంది. దీనివల్ల వక్షోజాలు ఒక పద్ధతిలో గుండ్రంగా, నున్నగా వుంటాయి. దీనికి అడుగున ద్రాక్షగుత్తులవలే పాలు తయారుచేసే గ్రంథి కణాలుంటాయి. వివిధ గదుల్లో తయారయ్యే పాలు, ఒక గది నుండి మరొక గదికి సంబంధం కలిగి ఉండే గొట్టాల ద్వారా చనుమొనల దగ్గరికి చేరతాయి. ఇటువంటి పాలవాహిక గొట్టాలు 15 నుంచి 20 వుంటాయి.

బిడ్డ పాలు తాగడానికి

బిడ్డ పాలు తాగడానికి

వక్షోజాలు గుండ్రంగా ఉండడానికి, జారిపోయి పడిపోకుండా ఉండడానికి చర్మం క్రింద వుండే కొవ్వు వరుసనుంచి లోపలి వరకు సన్నటి నారవంటి దారాలు లాగిపెట్టి ఉంచుతాయి. అంతే కాకుండా వక్షోజాలు లోపల కూడా కొవ్వు ఒక క్రమపద్ధతిలో వుండి వక్షోజాలకి తగిన ఆకారాన్ని కలిగిస్తుంది. ఇదంతా చాలా సున్నితమైన ఆకృతి. రతిలో పురుషుడు వక్షోజాల విషయంలో కాస్తా అతిగా ప్రవర్తిస్తే సహజ సౌందర్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది.

హార్మోన్ల పాత్ర

హార్మోన్ల పాత్ర

స్త్రీ పుష్పవతి అయ్యే సమయానికి వక్షోజాల పరిమాణం పెరగడం మొదలవుతుంది .అందుకు ఆమెలో ముఖ్యంగా తయారయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ల ప్రభావమే కారణం. అయితే ఒక్క ఈస్ట్రోజన్ హార్మోను మాత్రమే కాకుండా ప్రోజస్టిరాన్ హార్మోను కూడా కలిసినట్టయితే ఇంకా ఎక్కువ ఫలితం కనిపిస్తుందని అంటారు.

 

English summary
Woman breast will play a key role in attracting men and helps in arousal.
Story first published: Monday, June 26, 2017, 16:15 [IST]

Get Notifications from Telugu Indiansutras