•  

సెక్స్: అంగచూషణ మజా కాదా, ఏమంటున్నారు?

స్త్రీపురుషులు వివిధ పద్ధతుల్లో శృంగారాన్ని ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతుంటారు. రతిభంగిమల మాట అలా ఉంచితే, సంభోగం వల్లనే కాకుండా ఇతర పద్ధతుల ద్వారా కూడా సెక్స్ మజాను పొందాలని తాపత్రయపడుతున్నారు. స్త్రీకి పీరియడ్స్ వచ్చినప్పుడు మగవాళ్లు కామప్రకోపంతో వేగిపోతుంటారు.

అటువంటి సమయాల్లో పురుషులు వింత వింత కోరికలు కోరుతుంటారు. ఒక రకంగా స్త్రీకి అది అంతగా వాంఛనీయంగా అనిపించవు. అటువంటి వాటిలో అంగచూషణ ఒకటి. తన అంగాన్ని చూషించాలని పురుషుడు స్త్రీపై ఒత్తిడి పెడుతుంటారు.

అది అనారోగ్యమని మాత్రమే కాకుండా అవాంఛనీయమని కూడా కొంత మంది మహిళలు తిరస్కరిస్తుంటారు. భార్యలతో అంచూషణ చేయించుకోవాలని భర్తలు తహతహలాడుతుంటారు.

శృంగారంలో భాగమే...

శృంగారంలో భాగమే...

అంగచూషణ అనేది శృంగారంలో ఒక భాగమని, ఇది కామశాస్త్రంలో కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో సెక్సు కోరికలు తీర్చుకోవడం ఇష్టంగా ఉంటుంది. అందులో ఇదో రకమైందని అంటున్నారు. పీరియడ్స్ సమయంలో స్త్రీ ద్వారా అటువంటి సుఖాన్ని ఆస్వాదించాలని పురుషుడు కోరుకుంటాడు.

పాశ్చాత్య పద్ధతేం కాదు..

పాశ్చాత్య పద్ధతేం కాదు..

అంగూచషణ అనేది పాశ్చాత్య శృంగార ప్రక్రియ కాదని కూడా నిపుణులు చెబుతున్నారు. మన పూర్వీకులు రాసిన గ్రంథాలలో అంగచూషణ ప్రక్రియ ఉందని సెక్సాలజిస్టులు ఉటంకిస్తున్నారు. అంగచూషణ వల్ల భార్యపై భర్తకు మరింత ప్రేమ పెరుగుతుందని చెబుతున్నారు.

ఆరోగ్యంగా ఉన్నప్పుడు..

ఆరోగ్యంగా ఉన్నప్పుడు..

ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సుఖవ్యాధులు లేనప్పుడు, నోటికి సంబంధించిన వ్యాధులు లేనంత వరకునిస్సందేహంగా పరస్పర అంగచూషణలు చేసుకోవచ్చని చెబుతున్నారు. దానివల్ల ఎటువంటి సమస్యలూ ఉండవని, శృంగారంలో సుఖాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చునని అంటున్నారు. పైగాభార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెబుతున్నారు.

వీర్య స్కలనం...

వీర్య స్కలనం...

పురుషుడి అంగాన్ని చూషించే సమయంలో కొన్ని సార్లు మహిళ నోటిలోనే స్కలనం జరిగే అవకాశం ఉంది. అటువంటి సమయంలో వీర్యం స్త్రీ కడుపులోకి వెళ్తే ప్రమాదం వాటిల్లుతుందని అనుకుంటారు. కానీ అది ప్రమాదమేమీ కాదని, పైగా దాని వల్ల స్త్రీ శరీర కాంతి పెరుగుతుందని పరిశోధకులు తేల్చారు. అయితే, అంగచూషణ చేయాల్సి వచ్చినప్పుడు జననాంగాలను శుభ్రంగా ఉంచుకోవడం మంచిది.

 

English summary
Woman and man will enjoy in sex with blow job. It is widely accepted by the sexologists.
Story first published: Wednesday, May 24, 2017, 15:37 [IST]

Get Notifications from Telugu Indiansutras