•  

సెక్స్: ఆమెలో కామోద్రేకం బుసలు కొట్టాలంటే...

స్త్రీలోని ప్రతి అంగమూ సున్నితమైందే. ఆమెను ముగ్గులోకి దించాలంటే పురుషుడు కొన్ని మెలుకువలను పాటించాల్సి ఉంటుంది. శరీరంలోని ఆమె సున్నితమైన భాగాలకు పని పెట్టాలి. ఆమెలో కామోద్దీపన కలిగించాలంటే పురుషుడు కొన్ని విషయాలను మరిచిపోకూడదు.

ఆమె శరీరంలోని సున్నితమైన భాగాలను మృదువుగా స్పర్శిస్తూ వెళ్లాలి. సాధారణంగా స్తనాలు మాత్రమే కామోద్దీపనకు కారకాలని, వాటిని స్పర్శిస్తే లేదా పట్టుకుంటే ఆమెలో కామోద్దీపన కలుగుతుందని భావిస్తారు. ఆమెను చుట్టేస్తే లేదా పిరుదులు పట్టుకుంటే లేదా ఫోర్ ప్లే మొదలు పెట్టినా పెద్దగా ఆశించిన ఫలితం ఒక్కోసారి ఉండకపోవచ్చు.

ఏ స్త్రీ అయినా తన పురుషుడు తనను ప్రేమతో, ఆసక్తితో, సున్నితంగాను పట్టుకోవాలని కోరుతుంది. ఏ శరీర భాగాలు స్పర్శిస్తే మహిళలు కామక్రీడకు సంసిద్ధులవుతారో పురుషుడు గ్రహించి అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

వీపు వెనక భాగం

వీపు వెనక భాగం

వీపు వెనుక భాగం మహిళకు ఎంతో ఉద్రేకం కలిగించేది. దాన్ని మెత్తగా చేతితో నిమరటం లేదా నాలికతో ఆమె వీపును నాకడం ద్వారా ఆమెను రతిక్రీడకు సంసిద్ధం చేయవచ్చు. ఆమెకు చక్కలిగిలిపుట్టి పురుషుడిని నిలువరించడానికి ప్రయత్నించి ఒళ్లో వాలిపోతుంది.

చెవులతో ఆడుకోవడం...

చెవులతో ఆడుకోవడం...

పురుషుడు తన మహిళ చెవులతో ఆడుకోవడం చేయాలి. చెవుల వెనుక భాగం ఎంతో సున్నితమైంది. ఈ మెత్తటి స్ధలాన్ని నిమరాలి. మీ నోటితో దాన్ని స్పర్శించండి లేదా చెవుల వెనుక వేడి గాలి ఊది ఆహ్లాద పరచడం చేయాలి. పెదువులతో ఆమె చెపులను అందుకోవాలి.

కాలర్ బోన్ కూడా..

కాలర్ బోన్ కూడా..

కాలర్ బోన్ కూడా మహిళ శరీరంలో సున్నితమైందే. మెడను సున్నితంగా నిమరటం వల్ల ఆమెలో కామోద్రేకం పెరుగుతుంది. ఆమె మెడను పెదవులతో ముద్దు పెట్టుకోవడం కూడా చాలా ఉపకరిస్తుంది. ముద్దులు వద్దంటూనే ఆమె పురుషుడిని అల్లుకుపోోతుంది.

తొడలను సున్నితంగా స్పర్శిస్తే...

తొడలను సున్నితంగా స్పర్శిస్తే...

ఆమె తొడలను సున్నితంగా స్పర్శిస్తే చాలు ఆమెలో కామోద్రేకం బుసలు కొడుతుంది.స్త్రీకి కామోద్రేకం కలిగించాలంటే అతి సున్నితమైన ఆమె పాదాలను స్పర్శించాల్సి ఉంటుంది. కాళ్ళకు మసాజ్ చేయాలి. లేదా వాటిని సున్నితంగా స్పర్శిస్తూ చక్కిలిగిలి పెట్టాలి.

 

English summary
Man should follow few tips to provoke his lady and prepare her for sexual meeting.
Story first published: Tuesday, June 6, 2017, 15:07 [IST]

Get Notifications from Telugu Indiansutras