•  

సెక్స్: అలా టచ్ చేసుకుంటే, మత్తులోకే.....

రొమాంటిక్ జంట సందు దొరికినప్పుడల్లా ఎక్కడో ఒక చోట టచ్ చేసుకుంటూనే ఉంటారు. అటువంటి జంటను చూస్తే ఇతరులకు ఈర్ష్య కూడా కలుగుతుంది. ఒక రోజులో జంట అలా టచ్ చేసుకుంటే, వాటిలో 8- 12 మత్తులోకి తీసుకెళతాయని అంటున్నారుు.

శరీరంలో ఏ ప్రదేశమైనా కావచ్చు. ముఖం దగ్గరనుంచి పాదాలవరకూ ఎక్కడ టచ్ చేసినా మనసు జివ్వున లాగేస్తుందట. అయితే అన్ని టచ్‌లు ఒకలా ఉండవని కూడా అంటున్నారు. ముఖ్యంగా మనసులో రొమాంటిక్ ఆలోచనలు కలిగినప్పుడు చేసే టచ్‌లో తేడా ఉంటుందని చెబుతున్నార.

స్పర్శలోని ఆనందం భాగస్వామి మనసుని రొమాంటిక్ మూడ్‌లోకి తెస్తుంది. దాంతో భాగస్వామి నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వస్తుంది.

నుదుటిపై సుతారంంగా..

నుదుటిపై సుతారంంగా..

నుదుటిపై సున్నితంగా చేసే పెదవుల స్పర్శ జీవిత భాగస్వామిని తియ్యటి అనుభూతిలోకి తీసుకుని వెళ్తుంది. అయితే ఇది ముద్దు కాదు. సుతారంగా పెదవులతో నుదుటిని స్పర్శించడం మాత్రమే.ముద్దు మత్తులోకి జారుకున్న తర్వాత పెట్టేది. పెదవులతో అంటీ ముట్టనట్లుగా స్పర్శించడం ఇది.

చేతిని ఒడిలోకి తీసుకోవడం....

చేతిని ఒడిలోకి తీసుకోవడం....

పక్కపక్కన కూర్చున్నప్పుడు భాగస్వామి చేయిని తన ఒడిలోకి తీసుకోవడం ప్రేమకు సంకేతాన్ని ఇచ్చినట్లు అవుతుంది. అది అప్రయత్నంగా జరిగినట్లు ఉండాలి. దానివల్ల జీవత భాగస్వామిలో మీ పట్ల ఇష్టం పెరుగుతుంది. అది తర్వాతి క్రియకు మార్గం వేస్తుంది. ఆ అనుభూతితో భాగస్వామి ఆనందానుభూతుల్లో తేలియాడుతారు..

పెదవులను తాకడం....

పెదవులను తాకడం....

జీవిత భాగస్వామి పెదవులను సుతారంగా చేతితో స్పర్శించడం వల్ల ఎంతో మధురాభూతి చెందుతారు. అధి మీకు మీ జీవిత భాగస్వామి పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తుంది. తర్వాతి లైంగిక క్రీడను ఉర్రూతలూగిస్తుంది. ప్రేమతో కూడిన ఇటువంటి స్పర్శ దాంపత్య జీవితాన్ని కూడా సుఖమయం చేస్తుంది.

అంగాన్ని స్పర్శించడం....

అంగాన్ని స్పర్శించడం....

మహిళ తన పురుషుడికి ముద్దు ముద్దు మాటలు చెబుతూ, అతని పట్ల ప్రేమను వ్యక్తీరిస్తూ అతని అంగాన్ని చేతి వేళ్లతో తాకాలి. దాంతో అతనిలో కామవాంఛ బుసలు కొడుతుంది. మహిళతో లైంగిక క్రీడను సాగించడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటాడు.

వక్షోజాలు తాకేలా...

వక్షోజాలు తాకేలా...

మహిళ తన పురుషుడికి వక్షోజాలు తగిలేలా చేయాలి. ఇది అప్రయత్నంగా జరిగినట్లు ఉండాలి. అతను కుర్చీపై కూర్చుని పని చేసుకుంటున్నప్పుడో, తీయటి సంగీతం వింటున్నప్పుడో, టీవీ చూస్తున్నప్పుడో ఆతని పని పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లుగా చేస్తూ అతని శరీరానికి వక్షోజాలను తాకించాలి.

మెడపై చేయి వేసి...

మెడపై చేయి వేసి...

మెడపై చేయి వేసి మెల్లగా వీపు మీద స్పర్శించి, ఆ తర్వాత చాతీపై సుతిమెత్తగా స్పర్శించాలి. ఇది స్త్రీపురుషులిద్దరికీ వర్తిస్తుంది. పురుషుడైతే ఆమె కటి భాగాన్ని స్పర్శిస్తే మహిళ ఎక్కడ లేని మధురానుభూతికి లోనవుతుంది. నడుము పొరలను స్పర్శించవచ్చు.

కూర్చున్నప్పుడు...

కూర్చున్నప్పుడు...

భాగస్వామి కాళ్లను కాళ్లతో రాస్తూ అప్పుడప్పుడు అవతలి కాలిపై ప్రేమతో ఒత్తిడి పెంచాలి. భుజాలు, నడుము వంటి కొన్ని శరీర భాగాలను తాకుతున్నట్లుగా కూర్చోవడం ఎంతో హాయిని, ఆహ్లాదాన్ని పంచుతాయి. ఒకరి పట్ల మరొకరి ఇష్టాన్ని తెలియజేస్తాయి.

అవన్నీ జరిగాక...

అవన్నీ జరిగాక...

అవన్నీ జరిగాక ఇరువురు కూడా మత్తులోకి జారిపోతారు. ఆ చర్యల అనుభూతి కొన్ని గంటల పాటు ఉంటుంది. దానివల్ల రతిక్రీడలో ఉర్రూతలూగించే స్థితికి చేరుకుంటారు. ప్రతి రోజూ ఏదో పై పద్దతిల ద్వారా సాన్నిహిత్యాన్ని ప్రదర్సించుకునే జంటలు రాత్రిపూట సెక్స్‌ను పూర్తి స్థాయిలో పండించగలుగుతారు.

 

English summary
Romantic couple always touch each other, tha will enhace the sexual desire and will enjoy sex.

Get Notifications from Telugu Indiansutras