•  

సెక్స్‌ కోరికకు ఓ లెక్కుంది: పడకగదిలో ఊపేయాలంటే..

సెక్స్ కోరిక అత్యంత సహజంగానే జనించి శృంగారంలో ఓలలాడాలనే తప అత్యంత సహజంగానే పుడుతుందా అనేది ప్రశ్న. స్త్రీపురుషులు ఒకరినొకరు చూసుకుని, ఒకకొకరు చేరువై చూపులతోనూ, సైగలతోనూ కోరికను వెల్లడించడం ఉంటుంది.

అలాంటి కోరిక జనించి ఇద్దరు పడక మీదికి చేరి అదరగొట్టాలనే ఆలోచన అత్యంత సహజమైందని అనుకుంటాం. కానీ, శాస్త్రీయ పరిశోధనలు దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి.

ఆ విషయాలు తెలుసుకుంటే పడక గదిలో మీరు రెచ్చిపోయి శృంగారాన్ని తనివితీరా జుర్రుకునే భావప్రాప్తి పొందడానికి వీలవుతుంది.

పూర్తిగా సైంటిఫిక్...

పూర్తిగా సైంటిఫిక్...

సెక్స్ కోరిక అనేది పూర్తిగా సైంటిఫిక్ అని పరిశోధకులు తేల్చేశారు. ఫొటోసింథసిస్ వంటి టెక్నికల్ విషయని కూడా కుండ బద్దలు కొడుతున్నారు. కొన్ని శాస్త్రీయమైన వాస్తవాలను పరిశీలిస్తే స్త్రీపురుషుల మధ్య లైంగిక క్రీడ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుని ఆశ్చర్యపోవడం ఖాయం.

లైంగిక క్రీడ ఉద్దీపన ఇలా....

లైంగిక క్రీడ ఉద్దీపన ఇలా....

లోయర్ కొలెస్టరాల్ అనేది లైంగిక క్రీడకు సంబంధించిన ఉద్దీపనను పెంచుతుంది. అందువల్ల కొలెస్టరాల్ లెవెల్స్‌ను వైద్యులతో పరీక్షింపజేసుకోవడం అత్యంత అవసరం. కొలెస్టరాల్ ఎక్కువ స్థాయిలో ఉంటే అంగస్తంభన సమస్య ఉత్పన్నమవుతుంది. కొలెస్టరాల్ మోతాదును తగ్గించుకోవడానికి మందులు వాడేవారు లైంగిక క్రీడలో ఎక్కువ ఆనందానుభూతిని పొందుతారని రుట్గర్స్ యూనివర్శిటికీ చెందిన రాబర్ట్ వుడ్ జాన్సన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు తమ అధ్యయనంలో తేల్చారు.

ఆలింగనం చేసుకోకపోతే....

ఆలింగనం చేసుకోకపోతే....

రతిక్రీడ ముగిసిన తర్వాత ఆలింగనం చేసుకోకపోతే మీరు మీ భాగస్వామిని సంతృప్తిపరచలేరు. మహిళలు అలాంటి కౌగిలంతను కోరుకుంటారనేది తేలిన వాస్తవం. రతిక్రీడ ముగిసిన తర్వాత చివరకు కౌగలించుకోవడానికి పురుషులు అంగీకరిస్తారని పరిశోధనలో తేలింది. ఆక్సిటోసిన్ విడుదల వల్ల కౌగిలింతలో ఆనందం దొరుకుతుంది. స్త్రీపురుషులు కౌగలించుకున్నప్పుడు అది విడుదలవుతుంది.

ఆనందిస్తే అలా ఉండదు...

ఆనందిస్తే అలా ఉండదు...

రతిక్రీడను మీరు పూర్తి స్థాయిలో జుర్రుకోవాలని ఆశించి, దాని ద్వారా సంతోషాన్ని పొందుతున్నప్పుడు సెక్స్ అనేది సజావుగా సాగిపోతుంది. లేదంటే, అదో విరక్తి చెందితే బలవంతం క్రీడగానే మిగిలిపోతుంది. అంగస్తంభన సమస్య తలెత్తినప్పుడు రతిక్రీడలో ఆనందాన్ని జుర్రుకోలేరు. సహజమైన ప్రతిక్రియ లేనప్పుడు అసంతృప్తికి గురువుతారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. శృంగారభరితైన సినిమాను, స్పోర్ట్స్ వీడియో లేదా ట్రైన్ న్యూట్రల్ వీడియోను చూడాల్సిందిగా పరిశోధకులు ఓ మహిళ బృందానికి చూపించారు. రతిక్రీడను చూసి మహిళలు సెక్స్ పట్ల విరక్తి ప్రదర్శించకపోగా, రతిక్రీడ పట్ల ఆసక్తి కనబరిచారు. తమ పురుష భాగస్వామితో పోటీ పడి సెక్స్‌లో ఆనందాన్ని జుర్రుకున్నట్లు అధ్యయనంలో తేలింది.

కొంత మంది ఇలా...

కొంత మంది ఇలా...

కొంత మంది ఎప్పుడూ సెక్స్ ఆలోచనలే చేస్తుంటారు. ఎక్కువ మందితో సెక్స్ చేయాలనే కోరిక మెదడులో పుడుతుందని లాస్ ఏంజెలెస్‌లోని కాలిఫోర్నియా విశ్వద్యాలయం అధ్యయనంలో తేలింది. పరిశోధకులు అటువంటివారి బ్రెయిన్‌ను స్కాన్ చేశారుట. అంతేకాకుండా గతంలో వారి శృంగార ప్రవర్తనను కూడా పరిశీలించారట. సెక్స్ చిత్రాలను చూసేవారు ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గొన్నట్లు తేలింది.

కాలరీస్‌ను కాల్చేస్తుంది..

కాలరీస్‌ను కాల్చేస్తుంది..

సెక్స్ కాలరీస్‌ను కాల్చేస్తుంది. సెక్స్ చేయడం 30 నిమిషాల పాటు జాగింగ్ చేసినంత ఫలితం ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. 30 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే ఎన్ని క్యాలరీలు తగ్గుతాయో ఒక్కసారి సెక్స్ చేస్తే అన్ని కాలరీలు తగ్గుతాయట. సెక్స్ సమయంలో పురుషుల్లో సగటున నిమిషానికి 4.2 కాలరీలు, మహిళల్లో సగటున 3.1 బర్న్ అవుతాయని అధ్యయనంలో తేలింది. ఒక్కసారి సెక్స్‌ చేస్తే పురుషుల్లో 101 క్యాలరీలు, మహిళల్లో 69 క్యాలరీలు తగ్గుతాయని తేలింది.

 

English summary
Scientists from across the world have come together to prove that sex is completely scientific, perhaps as technical as photosynthesis and we bet the following scientific facts about sexual contact between two individuals will leave you completely shocked.
Story first published: Tuesday, May 9, 2017, 12:59 [IST]

Get Notifications from Telugu Indiansutras