•  

సెక్స్: పడకపై ఆమెను కేక పెట్టించాలంటే ఇలా...

శృంగారం గురించి తెలియని కన్నెపిల్లలు ఓ ముద్దుకే పులకించిపోవచ్చు. కానీ పెళ్లయిన తర్వాత మీ పడతిని పడక మీద శృంగారంలో కేకలు పెట్టించాలంటే కొన్ని మెలుకువలు పాటించడం అవసరం. ఆమెను పడక మీదికి తేవడం ఓ ఎత్తయితే ఆమెను సంతృప్తిపరచడం మరో ఎత్తు.

రతిక్రీడను రంజింపజేయాలంటే తొలుత మీరు మీ భార్యను మూడ్‌లోకి తేవాలి. ఆమెలో శృంగార భావనలను రేకెత్తించాలి. తీరా పడక మీదికి వచ్చాక మీ పని మీరు కానిచ్చుకుంటే ఇరువురికి కూడా అసంతృప్తిగానే ఉంటుంది. మీరు మీ స్త్రీని సంతోషపెట్టడానికి పలు మార్గాలున్నాయి.

మహిళను సంతృప్తిపరచే విద్య తప్పకుండా పురుషుడికి తెలిసి ఉండాలి. మీరంటే ఆమె చచ్చిపడేలా ఉండాలంటే సెక్స్‌లో ఆమెను సంతృప్తిపరచడం అవసరం. అందుకు కొన్ని పద్ధతులు లేదా మెలుకువలు చూద్దాం.

కిందికి చేరుకుంటున్నప్పుడు...

కిందికి చేరుకుంటున్నప్పుడు...

మీరు ఆమె దేహం కింది భాగానికి చేరుకుంటున్నప్పుడు నాలుకను ఉపయోగించండి. మీ నాలుకతో ఆమె దేహాన్ని స్పర్శిస్తూ వెళ్లండి. దీంతో ఆమె మత్తులోకి జారుకుంటుంది. మత్తులోకి జారుకున్న విషయం ఆమె దేహచాలనం మీకు తెలియజేస్తుంది. మూలుగుల ద్వారానో, మత్తుగా చేసే శబ్దాల ద్వారానో ఆమె మీకు సంకేతాలు ఇస్తుంది.

మీరు పైన ఉన్నప్పుడు...

మీరు పైన ఉన్నప్పుడు...

స్త్రీ కింద వెల్లకిలా పడుకుంటే పురుషుడు పైకి వచ్చి శృంగారం చేయడం సర్వసాధారణ పద్ధతి అలా లైంగిక క్రీడను కొనసాగిస్తున్నప్పుడు ఆమెను పిరుదులను మీ రెండు చేతులతో కాస్తా పైకి లేపండి. దానివల్ల సంభోగం సులభంగా జరగడమే కాకుండా పురుషాంగం యోనిలోకి చాలా లోతుగా వెళ్తుంది. తద్వారా ఆమె జీ స్పాట్‌ను స్పందింపజేయడానికి వీలు కలుగుతుంది. దానికితోడు వక్షోజాలు కూడా మీ నోటీకి అందుబాటులో ఉంటాయి.

ముఖరతి సమయంలో...

ముఖరతి సమయంలో...

మీరు మీ మహిళతో ముఖరతికి దిగినప్పుడు మీ వేళ్లను వాడడం మరిచిపోవద్దు. ఆమెలో ఉద్రేకం పెరగడానికి వేళ్లను ఉపయోగించండి. వేళ్లతో ఆమె యోని పెదవులను తాకి, వెడల్పు చేయండి. వేళ్లను ఆమె యోనిలోకి పోనిచ్చి ఒరిపిడికి గురి చేయండి. ఆమె యోని ప్రదేశాన్ని ముద్దు పెట్టండి. అలా చేస్తే ఆమె మత్తులోకి జారుకోవడమే కాకుండా పూర్తిగా మిమ్మల్ని అల్లుకుంటుంది.

ఇలా కూడా చేయవచ్చు...

ఇలా కూడా చేయవచ్చు...

రతిక్రీడ చాలా ఎక్కువగా కావాలని ఆమె సంకేతాలు ఇచ్చినప్పుడు, లేదా చెప్పినప్పుడు కొంచెం మొరటుగా వ్యవహరించవచ్చు. ప్రతిసారీ మృదువుగా, సున్నితంగా వ్యవహరిస్తే కుదరకపోవచ్చు. మొరటుగా సంభోగం జరుపుతుంటే ఆమె రెచ్చిపోతున్న తీరును గమనించండి. తద్వారా ఆమె కోరికకు అనుగుణంగా మీరు వ్యవహరించడానికి వీలు కలుగుతుంది.

పతకా స్థాయికి చేరుకున్నాక...

పతకా స్థాయికి చేరుకున్నాక...

రతిక్రీడలో మీరు పతాకస్థాయికి చేరుకున్నప్పుడు వేగం పెంచండి. అయితే, ఒక్కసారిగా స్కలనం జరిపేయకూడదు. స్కలనాన్ని నిలోధించడానికి మధ్య మధ్యలో మందగిస్తూ రావాలి. దీనివల్ల ఎక్కువసేపు రతిక్రీడ జరపడానికి వీలు కలుగుతుంది. దాంతో ఇరువురు కూడా ఒకేసారి పతాకస్థాయికి చేరుకుని పూర్తి స్థాయిలో శృంగార రసాన్ని ఆస్వాదించడానికి వీలు కలుగుతుంది.

 

English summary
Man should follow few tips to make his partner to enjoy in sexual activity.
Story first published: Tuesday, May 30, 2017, 15:39 [IST]

Get Notifications from Telugu Indiansutras