•  

సెక్స్: పలుమార్లు ఆమె క్లైమాక్స్‌కు చేరాలంటే...

కామక్రీడలో స్త్రీ భావప్రాప్తి పొందే స్థితి పురుషులకన్నా స్త్రీలకు భిన్నంగా ఉంటుంది. పురుషుడు స్కలనంతో సంతృప్తి చెందుతాడు. చాలా త్వరగా కూడా భావప్రాప్తి పొందుతాడు. కానీ స్త్రీ విషయంలో అలా ఉండదు.

స్త్రీలో కామోద్రేకం కలగడానికి సమయం పడుతుంది. అదే సమయంలో స్కలనంతో మాత్రమే ఆమె భావప్రాప్తి చెందడం పూర్తికాదు. స్త్రీలో కామోద్రేకం కలిగించడానికి పురుషుడు ప్రధానంగా ఫోర్‌ప్లేకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో పురుషుడు స్కలనం జరగకుండా ఎక్కువ సేపు రతిక్రీడను కొనసాగించాల్సి ఉంటుంది.

ఒక సెషన్‌లో పురుషుడు ఒకసారి మాత్రమే భావప్రాప్తి పొందుతాడు. అదీ స్కలనంతో ముగుస్తుంది. కానీ స్త్రీ ఒకే సెషన్‌లో పలుమార్లు భావప్రాప్తి పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడిలో ఉంటే...

ఒత్తిడిలో ఉంటే...

ఒత్తిడిలో ఉంటే రతిక్రీడను ఆనందించడం సాధ్యం కాదు. మహిళ రిలాక్స్ లభించకపోతే పలుమార్లు క్లైమాక్స్ చేరుకోవడాన్ని కూడా ఆహ్వానించాల్సి ఉంటుంది. చాలా సార్లు క్లైమాక్స్ తీసుకుని వెళ్లాలనే విషయంలో ముందస్తు అంచనాలేవీ ఉండకూడదు.

తొందరపడకూడదు...

తొందరపడకూడదు...

వెంటనే క్లైమాక్స్‌కు చేరుకుని భావప్రాప్తి పొందాలనే విషయంలో తొందరపడకూడదు. ఆమెను క్లైమాక్స్‌కు తీసుకుని వెళ్లడానికి ఫోర్‌ప్లేకు తగినంత సమయం ఇవ్వాలి. ఆమెతో ఆనందాన్ని జుర్రుకునే సమయం వచ్చేవకు ఆ పనిచేస్తూ వెళ్లండి. క్లైమాక్స్‌కు చేరుకోవడానికి స్త్రీలు నాలుకను, చేతిని, క్లిటోరిస్‌ను ఉద్రేకపరుచుకోవడం వంటివాటిని అనుసరించవచ్చు. అందువల్ల ఆనందాన్ని జుర్రుకోవడానికి తొందరపడకూడదని నిపుణులు చెబుతున్నారు.

 తొలిసారి జరిగాక...

తొలిసారి జరిగాక...

మొదటిసారి భావప్రాప్తి పొందిన తర్వాత శక్తి ఉడిగిపోయినట్లు అనిపిస్తుంది. నరాల్లో రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. సున్నితమైన ముద్దుల ద్వారా, చిన్నపాటి కుదుపుల ద్వారా, ఆమెను శరీరంలోని అంగాంగాన్ని స్పర్శించడం ద్వారా, రోమాంటిక్ చిట్ చాట్ ద్వారా కామోద్రేకాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు వెంటనే కూల్ అయిపోయే స్థితి నుంచి బయటకు రావడానికి వీలవుతుంది. అదే మరోసారి కామోద్రేకంతో ఊపేసి ఆమెను సంతోషపెట్టడానికి పనికి వస్తుంది.

అంగ ప్రవేశం ఇలా...

అంగ ప్రవేశం ఇలా...

అంగప్రవేశం ఎప్పుడు కూడా ఆనందకరంగా ఉండాలి గానీ బాధ కలిగించే విధంగా ఉండకూడదు. యోని తడారిపోవడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అప్పుడు అంగప్రవేశం చేసినప్పుడు నొప్పి కలగకుండా ద్రవాలు వాడండి. అది ఆమెకు అంగప్రవేశం సమయంలో ఆనందాన్ని ఇస్తుంది.

ప్రయోగాలు చేస్తూ....

ప్రయోగాలు చేస్తూ....

ఒకే భంగిమలో చేసి సెక్స్‌ను ముంగించకుండా మధ్య మధ్యలో భంగిమలు మారుస్తూ వెళ్లండి. అంగప్రవేశం చేసిన తర్వాత ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారుస్తూ వెళ్లండి. రివర్స్ కౌ గర్ల్, డాగీ స్టయిల్ వంటి పలు భంగిమలున్నాయి. వాటి ద్వారా ప్రయోగాలు చేస్తూ వెళ్లండి. అది ఆమె జీ స్పాట్‌ను ఉద్రేకపరుస్తుంది. ఆమె మూలుగుల ద్వారా ఆమె భావప్రాప్తిని వ్యక్తం చేసే స్థితికి చేరుకునేదాకా ప్రయోగాలు చేయాలి.

రెండో వైపు ఆలోచించాలి...

రెండో వైపు ఆలోచించాలి...

సెక్స్ చేసే విషయంలో రెండో వైపు కూడా ఆలోచించాలి. రతిక్రీడలో మీరు ఆనందం పొందాలనే కాకుండా మీ జీవిత భాగస్వామిని కూడా ఆనందపరచాలనే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. మీకు ఏం కావాలో, ఏది వద్దో రతిక్రీడ చేసే సమయంలో నిర్మొహమాటంగా చెబుతూ వెళ్లండి. మీకు ఎలా చేయాలనిపిస్తే అందుకు జీవిత భాగస్వామికి సిద్ధం చేయడానికి అవసరమైన మాటలు చెప్పడానికి సిగ్గుపడకూడదు.

పొగడాల్సిందే...

పొగడాల్సిందే...

రతిక్రీడ సాగిస్తున్న సమయంలో మీకు బాగా ఆనందాన్ని కలిగించినప్పుడు మీ భాగస్వామిని మొహమాటం లేకుండా పొగడేసేయండి. ఒకరినొకరు ప్రశంసించుకుంటే ఇరువురిలోనూ కామోద్రేకం పెరుగుతూ ఇద్దరు కూడా భావప్రాప్తి పొందడానికి వీలవుతుంది.

 

English summary
Women can climax multiple times in a single session and it is completely possible. Here are ిాై tips to experience this pleasure at its peak.
Story first published: Monday, May 22, 2017, 16:01 [IST]

Get Notifications from Telugu Indiansutras