సెక్స్: ముద్దులతో వేడెక్కిపోతే (పిక్చర్స్)

ఆధునిక యుగం జీవనశైలిని మార్చేసింది. దానివల్ల సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఆధునిక యుగంలో ఫాస్ట్ ఫుడ్స్ జోరు పెరిగిపోయింది. దీంతో కాలంతో పాటు పడుగెతున్న ప్రజలు నోటికి రుచికరంగా ఉండే ఈ ఫాస్ట్‌ఫుడ్స్‌ను కడపునిండా ఆరగిస్తున్నారు.

ఫాస్ట్ ఫుడ్స్ వల్ల శరీరంలో కొవ్వు విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో దీన్ని కరిగించుకోవడానికి గంటల కొద్దీ జిమ్‌లలో కుస్తీ పడుతుంటారు. అయితే, సైక్స్ వైద్య నిపుణులు మాత్రం కొవ్వును సులభంగా కరిగించుకునేందుకు ఓ సలహా ఇస్తున్నారు.

శరీరాన్ని జిమ్‌లో కరిగించే కన్నా ఆనందాన్ని పొందుతూ కొవ్వును కరిగించే మంత్రం శృంగారంలో ఉందని నిపుణులు చెబుతున్నారు. దంపతులు ముద్దులతో వేడెక్కి పోతే కొవ్వు ఇట్లే కరిగిపోతుందని వారు సలహా ఇస్తున్నారు.

బెడ్ మీద భార్యామణితో..

బెడ్ మీద భార్యామణితో..

గంటల కొద్దీ జిమ్‌లో గడపకుండా హాయిగా మత్తుగా బెడ్ మీదనే భార్యామణితో గడపడమేనట. భార్యామణి లేదా ప్రియురాలు ఇచ్చే ముద్దుల మత్తులో గడపండి అని సలహా ఇస్తున్నారు.

 

పుస్తకమూ ఉంది..

పుస్తకమూ ఉంది..

 

కెర్రీ మెక్ క్టోస్కే అల్టిమేట్ సెక్స్ డైట్ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో అర్థగంట సేపు ముద్దుల్లో మునిగితేలితే ఏకంగా 150 నుంచి 250 కేలరీల శక్తి ఖర్చువుతుందట.

 

కిందా మీదా పడితే..

కిందా మీదా పడితే..

 

ముద్దులతో పాటు పురుషుడు, మహిళ కిందామీద పడేదాన్ని బట్టి 350 కేలరీలు కూడా కరిగే అవకాశం ఉందట.

 

అలా చేయడం కన్నా

అలా చేయడం కన్నా



చెమటలు కక్కేలా జిమ్‌లో బస్కీలు తీస్తూ కుస్తీ పడటం కన్నా భార్యతో పడక గదిలో సంతోషంగా గడపడం మేలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

ఇద్దరికీ ఇది మేలే

ఇద్దరికీ ఇది మేలే

స్త్రీలకైనా పురుషులకైనా కొవ్వు కరిగించుకోవడానికి ఇదే ఉత్తమమైన మార్గమని ఆ పుస్తకం రాసిన డాక్టరు అంటున్నాడు.

 

 

English summary
According experts - kisses will burn the calleries. It is healthy and happy for woman and man to burn calleries with sex
Please Wait while comments are loading...