•  

సెక్స్‌లో దంచికొడితే అదే మందు? (పిక్చర్స్)

రతిక్రీడ వల్ల ఆరోగ్యం కుదుటపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఒత్తిడి నుంచి, నొప్పుల నుంచి రతిక్రీడ ఉపశమనం కలిగిస్తుందని అంటున్నాయి. గత రాత్రి రతిక్రీడలో పాల్గొన్న వ్యక్తి మర్నాడు ఒత్తిడిని చాలా సులభంగా అధిగమించాడని బయోలాజికల్ సైకాలజీ జర్నల్ తేల్చింది.



సెక్స్ ఎండార్ఫిన్స్‌ను పెంచుతుందని, అది శరీరానికి సహజమైన నొప్పి నివారణ ఔషధంగా పనిచేస్తుందని, నిమిషాల్లో నొప్పులు మాయమవుతాయని ఎక్స్‌పరిమెంటల్ బయోలాజీ, మెడిసిన్ బులిటెన్ తెలియజేస్తోంది.



ఒక వ్యక్తి మరో వ్యక్తి స్పర్శతో ఉపశమనం పొందుతాడని లైంగిక మానసిక శాస్త్రవేత్త స్టార్ట్ బ్రాడీ అంటున్నారు. ఎవరైన స్పర్శిస్తే ఆనందదాయకమైన ఉపశమనం లభిస్తుందని, దానివల్ల ఒత్తిడికి సబంధించిన హార్మోన్ కోర్టిసాల్ మోతాదు తగ్గుతుందని అంటున్నారు.



తాకుతూ కూర్చుంటే..

తాకుతూ కూర్చుంటే..

 

మీ జీవిత భాగస్వామితో స్పూనింగ్ పొజిషన్‌లో కూర్చున్నా లేదా కుర్చీలో పరస్పరం తాకుతూ కూర్చున్నా ఒత్తిడి స్థాయి తగ్గుతుందని పరిశోధనలో తేలింది. కోర్టిసాల్ మోతాదు తగ్గుతుందట.

 

వారానికి రెండు సార్లు..

వారానికి రెండు సార్లు..

 

వారానికి రెండు సార్లు రతిక్రీడ జరిపే వ్యక్తిలో 20 శాతం రోగాలను నిరోధించే ఇమ్యూనోగ్లోబులిన్ మోతాదు పెరుగుతుందని అమెరికాకు చెందిన విల్కీస్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. జలుపు, ఇతర ఇన్‌ఫెక్షన్స్‌ను కూడా అది నిరోధిస్తుందట.

 

రతిక్రీడలో దంచేస్తే..

రతిక్రీడలో దంచేస్తే..

 

రతిక్రీడలో దంచేస్తే శరీరంలో అవాంఛనీయ రసాల స్రావం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. సహజ సిద్ధమైన రోగనిరోధక ద్రవాలు ఊరుతాయని తేలింది. సెక్సీ సీజర్స్ ప్రయత్నిస్తే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఆమె పడక చివరలో పడుకునేలా చూసి ఆమె ఎడమ కాలిని కుడి భుజం మీద వేసుకుని, కుడికాలిని ఎడమ భుజం మీద వేసుకుని సంభోగం చేస్తే ఎంతో మంచిదని ఓ థెరపిస్టు చెబుతున్నారు.

 

వారానికి నాలుగు సార్లు...

వారానికి నాలుగు సార్లు...

 

వారానికి నాలుగు సార్లు సెక్స్ చేసే దంపతులు తమ సహజమైన వయస్సు కన్నా పదేళ్లు చిన్నవారిగా కనిపిస్తారని ఓ పరిశోధనలో తేలింది. రతిక్రీడలో ఆడ్రినలిన్, డోపామైన్, నోరేపినెఫ్రిన్ విడుదల వల్ల యవ్వనం ఉట్టిపడుతుందని తేలింది.

 

సెక్స్ వల్ల గ్రోత్ హార్మోన్ విడుదల..

సెక్స్ వల్ల గ్రోత్ హార్మోన్ విడుదల..

 

రతిక్రీడలో గ్రోత్ హార్మోన్ విడుదలై కాలుష్యం వల్ల, వాతావరణ దుష్ప్రభావాల వల్ల సంభవించే వ్యాధులను నిరోధిస్తుందని పరిశోధనలో తేలింది. ఇది చర్మ కణాల గోడలను రక్షిస్తుందని, ముడుతలను నివారిస్తుందని అంటున్నారు.

 

రెగ్యులర్ భాగస్వామితో..

రెగ్యులర్ భాగస్వామితో..

 

రెగ్యులర్ భాగస్వామితో రతిక్రీడలో పాల్గొంటే ఆరోగ్యకరమని పరిశోధనలో తేలింది. సుదీర్ఘంగా కలిసి జీవిస్తున్న దంపతులు రతిక్రీడకు ముందు, తర్వాత ఫోర్‌ప్లే, కౌగిలింతల వంటి చర్యలకు దిగితే ఆరోగ్యం మరుగుపడుతుందని పరిశోధనల్లో తేలింది.

 

క్యాన్సర్‌కు దూరం..

క్యాన్సర్‌కు దూరం..

 

20 ఏళ్ల పడిలో ఉన్న పురుషులు వారంలో ఏడు సార్లు స్కలనం చేస్తే పోస్ట్రేట్ క్యాన్సర్‌కు దూరమవుతారని పరిశోధనలో తేలింది. ప్రోస్టేట్ నాళాల్లో సెక్స్ వల్ల క్యాన్సర్‌ను నిరోధించే కార్సినోజెన్స్‌ను పెంచుతుందని పరిశోధకులు తేల్చారు.

 

రోజుకు ఒక్కసారి..

రోజుకు ఒక్కసారి..

 

రోజులు పలుమార్ల కన్నా రోజుకు ఒక్కసారి స్కలనం జరిగితే చాలా ఉపయోగకరమని శాస్త్రవేత్తలు తేల్చారు.

 

నొప్పుల నివారణకు..

నొప్పుల నివారణకు..

 

శరీరం నొప్పిగా ఉంటే దూకుడుగా కాకుండా సున్నితంగా స్ట్రోక్స్ ఇస్తే నొప్పులు మాయమవుతాయని పరిశోధనల్లో తేలింది.

 

 

English summary
Orgasm can halve your sensitivity to pain, according to research in the Bulletin of Experimental Biology and Medicine. “Sex boosts endorphins, the body's natural painkillers, by up to a third in a matter of minutes,” says Brody.
Story first published: Wednesday, January 15, 2014, 14:55 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras